2018-రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు 2019 జనవరి 5,6,7 తేదిలలో వరంగల్ నందు నిర్వహించబడును.
2018-రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు 2019 జనవరి 5,6,7 తేదిలలో వరంగల్ నందు నిర్వహించబడును. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పోందిన తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీంలు రాష్ట్రస్థాయికి అర్హత పొందుతాయి. రాష్ట్ర స్థాయిలో విద్యార్ధులలోని సృజనాత్మకతను వెలికి తీసే సైన్స్ ప్రయోగాలు చేయడం, మీట్ ద సైంటిస్త్, క్విజ్, డ్రాయింగ్, ఎడ్యుకేషనల్ టూర్ లాంటి అనేక ఆంశాలుంటాయి.
2018-రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు 2019 జనవరి 5,6,7 తేదిలలో వరంగల్ నందు నిర్వహించబడును.