మండల స్థాయి సైన్స్ సంబురాలు, పరీక్ష మీ మండలంలో నవంబరు 27వ తేదిన నిర్వహించబడును. దీనికి పాఠశాల స్థాయిలో 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి నుండి ప్రథములుగా వచ్చిన వారు ముగ్గురు మీ పాఠశాల టీంగా మండల స్థాయి పరీక్షకు హజరవ్వాలి. మండల స్థాయి పరీక్ష నిర్వహించే సమయము మరియు ప్రాంతము మీ పాఠశాల యాజమాన్యానికి తేలియజేయబడును.
చెకుముకి సైన్స్ సంబురాలు – 2018 మండల స్థాయి నవంబర్ 27వ తేదిన జరుగును.