URL IP Adresi: 162.0.235.134
IP adresi 103.130.212.57 değil, kayıt işlemine devam ediliyor.
Bu URL zaten kaydedilmiş.
Upcoming Events – JANA VIGNANA VEDIKA TELANGANA

Upcoming Events

2018-రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు 2019 జనవరి 5,6,7 తేదిలలో వరంగల్ నందు నిర్వహించబడును.

2018-రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు 2019 జనవరి 5,6,7 తేదిలలో వరంగల్ నందు నిర్వహించబడును. 2018-రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు 2019 జనవరి 5,6,7 తేదిలలో వరంగల్ నందు నిర్వహించబడును. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పోందిన తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీంలు రాష్ట్రస్థాయికి అర్హత పొందుతాయి. రాష్ట్ర స్థాయిలో విద్యార్ధులలోని సృజనాత్మకతను వెలికి తీసే సైన్స్ ప్రయోగాలు చేయడం, మీట్ ద సైంటిస్త్, క్విజ్, డ్రాయింగ్, ఎడ్యుకేషనల్ టూర్ లాంటి […]

చెకుముకి సైన్స్ సంబురాలు – 2018 జిల్లా స్థాయి డిసెంబరు 16వ తేదిన జరుగును.

జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు డిసెంబరు 16వ తేదిన నిర్వహించబడును. నిర్వహించే ప్రాంతము మరియు సమయము మండల స్థాయి పరీక్ష నాడు తెలియజేస్తారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం పోందిన తెలుగు మరియి ఇంగ్లీషు మీడియంలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీంలు జిల్లా స్థాయికి అర్హత పొందుతాయి

చెకుముకి సైన్స్ సంబురాలు – 2018 స్కూల్ స్థాయి నవంబరు 16వ తేదిన జరుగును.

ఛెకుముకి సైన్స్ సంబురాలు పాఠశాల స్థాయి పరీక్ష నవంబరు 16వ తేదిన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ నందు నిర్వహించబడును. వివరములకు ఈ క్రింద ఇవ్వబడిన మీ సంబందిత జిల్లా జె.వి.వి భాద్యులను ఫోను ద్వారా సంప్రదించగలరు. JANA VIGNANA VEDIKA  TELANGANA District Presidents & General Secretaries S.N District President Mobile No General Secretary Mobile No 1 Adilabad Prathap 9491468009 Ravindar Reddy 9494433390 2 [...]

చెకుముకి సైన్స్ సంబురాలు – 2018 మండల స్థాయి నవంబర్ 27వ తేదిన జరుగును.

మండల స్థాయి సైన్స్ సంబురాలు, పరీక్ష మీ మండలంలో నవంబరు 27వ తేదిన నిర్వహించబడును. దీనికి పాఠశాల స్థాయిలో 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి నుండి ప్రథములుగా వచ్చిన వారు ముగ్గురు మీ పాఠశాల టీంగా మండల స్థాయి పరీక్షకు హజరవ్వాలి. మండల స్థాయి పరీక్ష నిర్వహించే సమయము మరియు ప్రాంతము మీ పాఠశాల యాజమాన్యానికి తేలియజేయబడును.
Scroll to top